Acharya Nagarjuna Univeristy సమీపంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి తీర్మానాలు ప్లీనరీలో చర్చకు రాబోతున్నాయి...మరిన్ని వివరాలు ప్లీనరీ జరగనున్న ప్రాంతం నుంచి హరీష్ అందిస్తారు.